ఇదేంది మావ..! అర్జున్ రెడ్డిలో కనిపించిన ఈ భామ.. బయట యమా హాట్ గురూ..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది. కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ప్రెండ్ గా నటించింది ఆమె.. ఆ ముద్దుగుమ్మ పేరు అదితి మ్యాకల్. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. అలాగే హీరోయిన్ గాను సినిమాలు చేసి ఆకట్టుకుందిఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఈ భామ .. పలు ఫ్యాషన్ షోలోనూ పాల్గొంది.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
సినిమాల పై మోజుతో సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. తను నటించిన ‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ లతో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘అమీ తుమీ’,‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు బయట చాలా హాట్ గురూ.. సోషల్ మీడియాలో ఈ చిన్నది హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








