AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! ఏం మేకోవర్ మావ..!! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ సినీప్రియులను అలరించింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటిగా కనిపించి మెప్పించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు..ఇప్పుడు హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే..

అమ్మబాబోయ్..! ఏం మేకోవర్ మావ..!! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 5:38 PM

Share

మళ్లీ రావా’ మూవీ గుర్తుందా.? సుమంత్ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్లలో సాత్విక్, ప్రీతి ఆస్రానీ నటించారు. ఇక మనం ఇప్పుడు ప్రీతీ అస్రానీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

ఇక ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. అనంతరం ప్రీతికి తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ రాలేదు. అటు సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది ఈ వయ్యారి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతీ.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు