AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయే ముందు ఆ హీరోకు మాత్రమే కాల్ చేసిందట.. ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్న హీరో..

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు సిల్క్ స్మిత. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ సంచలనం. స్పెషల్ పాటలతో ఊర్రూతలూగించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయే ముందు ఆ హీరోకు మాత్రమే కాల్ చేసిందట.. ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్న హీరో..
Silk Smitha
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Feb 06, 2025 | 3:26 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అందం ఆమె సొంతం. మత్కెక్కించే నిషా కళ్లు, నాజుకు వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఆమె సినీప్రియుల ఆరాధ్య దేవత. 90’sలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె సినీరంగంలో సంచలనం. అప్పట్లో ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారంటే సిల్క్ స్మిత క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలు.. అంతకు మించి స్పెషల్ సాంగ్స్ తో ఊర్రూతలూగించింది. కానీ సినీరంగుల ప్రపంచంలో యువరాణిలా వెలిగిన ఆమె.. నిజ జీవితంలో ప్రేమ అనే మోసానికి బలైంది. ఎంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా పడిపోయింది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం.. ఇండస్ట్రీలో తీరని లోటు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సిల్క్ స్మిత. ఆమె మరణం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటుంటారు. అయితే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ స్టార్ హీరోకు కాల్ చేసిందట. ఆమె విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటారట.

సిల్క్ స్మిత చనిపోయే ముందు కన్నడ నటుడు రవిచంద్రన్ కు కాల్ చేసిందట. వీరిద్దరు కలిసి 1992లో హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరు స్నేహితులుగా మారారు. ఆమె చనిపోయే ముందు వరకు వీరి స్నేహం కొనసాగింది. స్మిత తనకు చాలా గౌరవం ఇచ్చేవారని.. అలాగే తాను సైతం ఆమె పట్ల ఎంతో గౌరవంగా ఉండేవాడినని చెప్పుకొచ్చారు రవిచంద్రన్. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేిసందని.. తనను కలవాలని ట్రై చేసిందేమో.. కానీ అది వీలు కాలేదని గుర్తు చేసుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదని.. లేదంటే ఇంత దారుణం జరిగి ఉండకపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేదో రెగ్యులర్ కాల్ అనుకున్నానని.. అందుకే మళ్లీ రిటన్ కాల్ చేయలేదని అన్నాడు రవిచంద్రన్. 1996లో సెప్టెంబర్ 23న తనకు సిల్క్ స్మిత కాల్ చేసిందని.. ఆ రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నాడు. స్మిత చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని.. కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నానని అన్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..