Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే వారిలో ఊహించని పేర్లు

తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయ్యింది. తారక్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ సొంతం చేసుకోలేదు..

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి వెళ్లే వారిలో ఊహించని పేర్లు
Bigg Boss 8
Follow us

|

Updated on: Jun 10, 2024 | 1:25 PM

తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న గేమ్ షోస్ లో బిగ్ బాస్ షో ఒకటి. బిగెస్ట్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్.. చాలా భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయ్యింది. తారక్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ సొంతం చేసుకోలేదు. ఆతర్వాత బిగ్ బాస్ బాధ్యతను కింగ్ నాగార్జున భుజాల పై వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి రీసెంట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ గా చేసుకుంటూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్‌లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8  కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు దాదాపు వీరు కన్ఫర్మ్ అని గుసగుసలాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతకూ ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..

యూట్యూబర్ బంచిక్ బబ్లూ, హీరో రాజ్ తరుణ్, యూట్యూబర్ సోనియా సింగ్, నటి హేమ, నేత్ర, వంశీ, రీతూ చౌదరి, సురేఖ వాణి ( లేదా ఆమె కూతురు సుప్రీత), కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, కుషిత కొల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వీరితో పాటు మరికొంతమంది కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంటారని తెలుస్తోంది. మరి ఫైనల్ గా వీరిలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంటారో.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూసాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్