‘Avatar 2: The Way Of Water’ Twitter Review: అవతార్ 2 ట్విట్టర్ రివ్యూ…

|

Dec 16, 2022 | 8:31 AM

ఈ క్రమంలో డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలయ్యిది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసినవారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

‘Avatar 2: The Way Of Water’ Twitter Review: అవతార్ 2 ట్విట్టర్ రివ్యూ...
Avatar 2 Trailer
Follow us on

మోస్ట్ అవైటెడ్ చిత్రం అవతార్ 2 (Avatar 2). ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినీ ప్రియుల ముందుకు వచ్చేసింది అవతార్ 2. ముంబైలో వేసిన ప్రీమియర్‌ షోతో సినిమాపై హైప్‌ పెరిగిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలయ్యిది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసినవారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.