ఈ హీరోయిన్ మామూల్ది కాదు.. గ్యాంగ్ స్టర్‌తో సహా ఏడుగురిని పెళ్లాడింది.. ఆమె ఎవరంటే

హీరోలకు సమమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరో తెలుసా.? అంతే కాదు ఆమె ఎదుగురితో విడాకులు తీసుకుంది.. అలాగే ఆమె ప్రియుడు ఓ గ్యాంగ్ స్టర్ కూడా ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?  సినిమాల్లో హీరోయిన్స్ గ్యాంగ్ స్టర్స్ ను ప్రేమించడం. పెళ్లాడటంలాంటివి చూస్తూ ఉంటాం..

ఈ హీరోయిన్ మామూల్ది కాదు.. గ్యాంగ్ స్టర్‌తో సహా ఏడుగురిని పెళ్లాడింది.. ఆమె ఎవరంటే
Actress
Follow us

|

Updated on: Mar 26, 2024 | 5:58 PM

హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు అలాగే కొంతమంది చాలా కాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే హీరోలకు సమమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరో తెలుసా.? అంతే కాదు ఆమె ఎదుగురితో విడాకులు తీసుకుంది.. అలాగే ఆమె ప్రియుడు ఓ గ్యాంగ్ స్టార్ కూడా ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?  సినిమాల్లో హీరోయిన్స్ గ్యాంగ్ స్టర్స్ ను ప్రేమించడం. పెళ్లాడటం లాంటివి చూస్తూ ఉంటాం.. అలాగే నిజజీవితంలోనూ కొంతమంది హీరోయిన్ గ్యాంగ్ స్టర్స్ ను ప్రేమించి పెళ్లాడిన వారు ఉన్నారు.

ఇక ఈ హీరోయిన్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే.. ఆమె పేరు లానా టర్నర్ ఆమెను జూలియా అని పిలుస్తూ ఉంటారు. అమెరికాకు చెందిన ఈ నటి తనకు 15 ఏళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టింది. దే విల్ నాట్ ఫర్గెట్‌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్. ఈ బ్యూటీ సినిమాల్లో సక్సెస్ అయిన ఈ అమ్మడు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ట్విస్ట్ లు ఉన్నాయి.

లానా టర్నర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు పెళ్లి చేసుకుంది. ఏడుగురికి విడాకులు ఇచ్చింది ఈ అమ్మడు. అంతే కాదు ఆ ఏడుగురు భర్తల్లో ఒకరు ఫెమస్ గ్యాంగ్ స్టర్ కూడా.. 35 సంవత్సరాల వయస్సులో ఈ అమ్మడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె నాలుగో భర్త గ్యాంగ్ స్టర్. అయితే ఈ గ్యాంగ్ స్టర్ ను లానా టర్నర్ కూతురు పొడిచి చంపేసింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం గా మారింది. 1966 తర్వాత ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చింది. 1995లో 74 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌ తో పోరాడుతూ.. లానా టర్నర్ కన్నుమూసింది. ఏడుగురుని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఒక్క బిడ్డకు మాత్రమే జన్మనించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది లానా టర్నర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి