అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లికి హాజరైన అల్లు అర్జున్

|

May 24, 2019 | 9:18 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోన్న శిరీష్ పెళ్లికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను ఆశీర్వదించాడు. కొరియోగ్రాఫర్ శిరీష్ మొదట..గీతా ఆర్ట్స్‌లో అసిస్టెంట్ బాయ్‌గా జాయిన్ అయ్యాడు. డాన్స్‌లో శిరీష్ ఉత్సాహం గమనించిన అల్లు అర్జున్ అతనికి  శిక్షణ ఇప్పించాడు. ఇపుడు అతడు టాలీవుడ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రాణిస్తున్నాడు.  

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లికి హాజరైన అల్లు అర్జున్
Follow us on