AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ అంటే ఈ అమ్మడిదే..! హీరోయిన్‌గా వరుస ఫ్లాప్స్.. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్..

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత గోకుళంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలన్నీ కనీసం 100 రోజులకు పైగా ఆడినవే. అప్పట్లో ఇదొక రికార్డు. అయితే ఖుషి తర్వాత పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి.

లక్ అంటే ఈ అమ్మడిదే..! హీరోయిన్‌గా వరుస ఫ్లాప్స్.. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్..
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2025 | 10:37 AM

Share

హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత సైలెంట్ అయిన ముద్దుగుమ్మలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ గా మెప్పించి.. ఆతర్వాత అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్ లో మెరుస్తున్న భామలు చాలా మందే ఉన్నారు టాలీవుడ్ లో .. అలాగే ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు మన దగ్గర.. ఇక చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓ వైపు మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టనుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంతకూ ఆ వయ్యారి భామ ఎవరో తెలుసా.?

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సినీ ప్రియులకు సుపరిచతమైన రాధిక అలియాస్ నేహా శెట్టి. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మెహబూబా సినిమాతో పరిచయమైన నేహా డిజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది. ఆతర్వాత ఈ అమ్మడి పేరు మారుమ్రోగింది.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేక పోయింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో మెల్లగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నేహాకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎంతవరకు కలిసిస్తుందో చూడాలి.

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..