Esther Anil : ఎల్లోరా శిల్పంలా హొయలు ఒలకబోస్తున్న దృశ్యం బ్యూటీ..

|

Nov 20, 2021 | 11:40 AM

వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో ఆయన చిన్న కూతురుగా నటించింది ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. పేరు ఎస్తర్ 

1 / 6

2 / 6
 ఆ సినిమాలో చిన్న పిల్లలా కనిపించిన ఎస్తర్ ఇప్పుడు ఊహించని విధంగా అందంగా మారింది. 

3 / 6
 అప్పుడు బేబీ ఎస్తర్ అని పిలిచినా వారు ఇప్పుడు ఈ భామ మిస్ ఎస్తర్ అంటూ పిలుస్తున్నారు 

4 / 6
 ప్రస్తుతం వెంకీ నటిస్తున్న దృశ్యం 2లో చేస్తుంది ఎస్తర్ 

5 / 6
 ఇక ఎస్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

6 / 6
నిత్యం తన ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంది. ఇక ఏమాత్రం మొహమాటపడకుండా బోల్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. 