Adah Sharma: సుశాంత్ ఇంట్లో ఉంటున్న అదా శర్మ.. షాకింగ్ విషయం చెప్పిన బ్యూటీ

బాలీవుడ్  స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో మరణించారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత .. దాదాపు నాలుగేళ్లుగా అతని ఫ్లాట్ ఖాళీగా ఉంది. ఆ ఫ్లాట్‌లోకి వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడలేదు. 

|

Updated on: Oct 15, 2024 | 9:07 PM

1 / 5
కొంతకాలం క్రితం నటి అదా శర్మ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో నివసించడం మొదలు పెట్టింది. ఆమె సుశాంత్ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుంది. దీంతో ఆమె ట్రోల్‌కు కూడా గురైంది. చాలా మంది ఆమె గురించి రకరకాల కామెంట్స్ చేశారు. 

2 / 5
ప్రజలు ఏమి చెప్పినా నేను పట్టించుకోను. నా నిర్ణయం పట్ల నేను సంతోషంగా ఉన్నాను అని అదా శర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను సుశాంత్ ఇంట్లో ఉంటున్నాను. నాకు ఇది ఇష్టం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంకా కొన్ని విషయాలు వెల్లడించింది.

3 / 5
ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సుశాంత్ ఉనికిని ఫీల్ అయ్యారా .? అని అడగ్గా.. అదా అవును అని బదులిచ్చింది. భయానక అనుభవాల గురించి ప్రజలు తరచుగా నన్ను అడుగుతారు. భయం గురించి అడగడం తప్పు అని నా అభిప్రాయం అని చెప్పింది

4 / 5
అలాగే సుశాంత్ ప్రతిభావంతుడైన నటుడు. ఆయన చేసిన పాత్రలను గుర్తుపెట్టుకోవాలి. అతని ఇంటర్వ్యూ వినండి. ఆయన చెప్పిన విషయాల నుంచి చాలా నేర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చింది. అలాగే ఆ ఇల్లు నాకు చాలా నచ్చింది. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి అని అదా శర్మ. 

5 / 5
Follow us
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..

మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు

మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు

భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..

మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?

ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ

నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!

కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!

అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!