Vakeel Saab: ‘వకీల్ సాబ్’తో గోవా బ్యూటీ..?

| Edited By:

Mar 12, 2020 | 4:00 PM

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’లో శృతి హాసన్ ఓ క్యామియో రోల్ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శృతి స్థానంలో గోవా బ్యూటీ ఇలియానా ‘గబ్బర్ సింగ్’ పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసిందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చివరి షెడ్యూల్ ఈ నెల 21 నుంచి […]

Vakeel Saab: వకీల్ సాబ్తో గోవా బ్యూటీ..?
Follow us on

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’లో శృతి హాసన్ ఓ క్యామియో రోల్ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శృతి స్థానంలో గోవా బ్యూటీ ఇలియానా ‘గబ్బర్ సింగ్’ పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసిందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చివరి షెడ్యూల్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. పింక్ తమిళ వెర్షన్ ‘నెర్కొండ పార్వై’లో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ అజిత్ భార్యగా నటించిన సంగతి తెలిసిందే. ఆ రోల్ కోసం మేకర్స్ మొదట శృతి హాసన్‌‌తో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఇలియానా పేరు వినిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్, ఇలియానా కలిసి ‘జల్సా’ సినిమా చేశారు. ఈ మూవీకి వేణుశ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

For More News: 

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..

కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..