Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!

|

May 28, 2021 | 1:46 PM

తన తండ్రి, విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నంద‌మూరి తార‌క‌రామారావుకు బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు...

Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!
Balakrishna
Follow us on

Sri Rama Dandakam by Nandamuri Balakrishna : తన తండ్రి, విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నంద‌మూరి తార‌క‌రామారావుకు బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ జ‌యంతి సంద‌ర్భంగా దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ బాల‌కృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆల‌పించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని త‌మ ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేయ‌గా,  ఆయన అభిమానుల‌నే కాదు, మరెందరినో ఔరా..! అనిపిస్తోంది ఆయన గాత్ర నీరాజనం. ఆ బాలయ్య స్వర శ్రీరామ దండకం వీడియో మీరూ చూడండి..

Read also : Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్