Kalki 2898 AD: కల్కి సినిమా తీసింది అందుకోసం కాదు.. స్వప్నదత్‌ ఆసక్తికర పోస్ట్‌..

వీకెండ్ కావడం పోటీగా మరే సినిమా లేకపోవడంతో కల్కి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. దీంతో కల్కి కచ్చితంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా తెలుస్తోంది. ఇక దర్శకుడు నాగ అశ్విన్ విజన్‌కు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి...

Kalki 2898 AD: కల్కి సినిమా తీసింది అందుకోసం కాదు.. స్వప్నదత్‌ ఆసక్తికర పోస్ట్‌..
Swapna Dutt
Follow us

|

Updated on: Jun 28, 2024 | 7:07 PM

దాదాపు నాలుగేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న కల్కి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త అధ్యయనం లిఖిస్తోంది కల్కి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి టాక్‌ సంపాదించుకుంది.

వీకెండ్ కావడం పోటీగా మరే సినిమా లేకపోవడంతో కల్కి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. దీంతో కల్కి కచ్చితంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా తెలుస్తోంది. ఇక దర్శకుడు నాగ అశ్విన్ విజన్‌కు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. పురాణాలను, ఆధునిక ప్రపంచాన్ని మిలితం చేసి తెరకెక్కించిన అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌ హాసన్‌ లాంటి అగ్ర హీరోలు నటించడం దీపికా పదుకొణెతో పాటు మరెంతో మంది స్టార్‌ కాస్టింగ్ ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నెట్టింట మొత్తం కల్కి గురించే చర్చ జరుగుతోది. కల్కి సినిమా గతంలో వచ్చిన సినిమాల రికార్డులను బ్రేక్‌ చేస్తుందా.? లేదా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఏయే రికార్డలను కల్కి బ్రేక్‌ చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే తాజాగా ఇదే విషయమై స్పందించారు నిర్మాత స్వప్న దత్‌.

స్వప్న దత్ చేసిన పోస్ట్..

కల్కి సినిమా రికార్డులకు సంబంధించి స్పప్న ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా ఆమె పోస్ట్ చేస్తూ.. ‘చాలా మంది నాకు ఫోన్‌ చేసి కల్కి రికార్డ్‌లను క్రాస్‌ చేసిందా అని అడుగుతున్నారు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీనికి కారణం రికార్డులను సృష్టించిన వారెవరూ కేవలం రికార్డుల కోసమే సినిమాలను తీయరు. సినిమాలు తీసేది.. సినిమాపై ప్రేమతో తీస్తారు, ప్రేక్షకుల కోసం తీస్తారు. మేము కూడా కల్కి సినిమాని అలాగే తీశాం’ అని రాసుకొచ్చారు. దీంతో స్వప్న చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..