
వీకెండ్ లో మంచి సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే ఒక మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కుటుంబంతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం.. తన ప్రియుడితో కలిసి ఆమె చేసిన అరచకాలు.. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమా. తన ప్రియుడితో కలిసి మంచాన పడి ఉన్న తన అత్తను హత్య చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ఈ సినిమా కథ. ఒక ఇంట్లోని చీకటి గదిలో జరిగే ఒక మలయాళ థ్రిల్లర్ డ్రామా. దీని పేరే ‘ఉడల్’. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
చూపు, వినికిడి లోపం ఉన్న మామ. అత్తని చూసుకోవడంతో విసుగొచ్చిన కోడలు, దీనివల్ల కొంత అసూయకు గురవుతుంది. ఆ కోడలు వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉంటుంది. ఆమె అతనితో చేరి తన అత్తను చంపేస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలే ‘ఉడల్’ సినిమా కథాంశం. ఎలాంటి భారీ బడ్జెట్ లేకుండా ఒక చీకటి ఇంట్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించారు. హారర్ సినిమా కాదు.. కానీ ఒక్కో సీన్ మాత్రం ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
ఈ సినిమాలోని ప్రతీ సీన్.. ప్రతి ఒక్కరి యాక్టింగ్ నిజ జీవితంలో జరుగుతున్నట్లుగా మిమ్మల్ని ఆద్యంతం సీటుకు కట్టిపడేస్తాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం చిత్రంలోని ఉత్కంఠభరితమైన క్షణాలను ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..