OTT Movie : ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్‌కానున్న సినిమాలు ఇవే.. ఒక్క రోజే 31 మూవీస్

|

Dec 14, 2023 | 12:21 PM

థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా చాలా ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 31.మూవీస్ ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే.. 

OTT Movie : ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజ్‌కానున్న సినిమాలు ఇవే.. ఒక్క రోజే 31 మూవీస్
Ott Movies
Follow us on

ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా చాలా ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 31.మూవీస్ ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే..

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

1. ఆర్చర్: సీజన్ 14

2. వన్ పీస్ ఫిల్మ్ రెడ్

3. క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్

4. చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్

5. ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్

6. ఫమిలియా

7. ఐ లవ్ లిజీ

8. శేషన్ మైక్-ఇల్ ఫాతిమా

9. యో! క్రిస్మస్

10. ద రోప్ కర్స్ 3

11. యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2

12. ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2

13. యూ యూ హకూషో

అమెజాన్ ప్రైమ్

14. వ్యూహం

15. డెత్స్ గేమ్

16. రీచర్ సీజన్ 2

17. డెహటి లడ్కే

18. ఫస్ట్ యాక్ట్

19. ఇమ్మెచ్యూర్ సీజన్ 3

హాట్‌స్టార్

20. ఫలిమి

21. ద ఫ్రీలాన్సర్ సీజన్ 2

22. టిరా

లయన్స్ గేట్ ప్లే

23.డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్

ఆపిల్ ప్లస్ టీవీ

24. ద ఫ్యామిలీ ప్లాన్

జియో సినిమా

25. ఔట్ ఆఫ్ టైమ్

26. ద బ్లాకెనింగ్

27. ద సోవనీర్

బుక్ మై షో

28. లైలాస్ బ్రదర్స్

29. వింటర్ టైడ్

జీ5

30. మిస్టర్ అండ్ మిసెస్

31. కూసే మునిస్వామి వీరప్పన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..