Sobhita Dhulipala: పెళ్లి, పిల్లలు కావాలంటోన్న శోభితా ధూళిపాళ్ల.. ఈ వీడియో చూశారా..?
ఇదిలా ఉంటే.. ఇటు శోభితా మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా లవ్ సితార. ఇటీవలే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో సంప్రదాయ లుక్ లో ఎంతో చూడముచ్చటగా కనిపించింది.