AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Meets Vijay: మాస్టర్‌తో మిస్టర్ కూల్.. దళపతికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. నెట్టింట్లో ఫ్యాన్స్ సందడి

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని తమిళ స్టార్ హీరో విజయ్‌కు షాక్ ఇచ్చారు. ఏకంగా విజయ్ సెట్లోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్..

MS Dhoni Meets Vijay: మాస్టర్‌తో మిస్టర్ కూల్.. దళపతికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. నెట్టింట్లో ఫ్యాన్స్ సందడి
Dhoni Meets Vijay
Venkata Chari
|

Updated on: Aug 12, 2021 | 7:18 PM

Share

MS Dhoni Meets Vijay: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని తమిళ స్టార్ హీరో విజయ్‌కు షాక్ ఇచ్చారు. ఏకంగా విజయ్ సెట్లోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్‌ బీస్ట్‌ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో జరుగుతోంది. కాగా, ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా మిస్టర్ కూల్ గోకులం స్టూడియో‌కి చేరుకున్నాడు. దీంతో విజయ్ కొత్త సినిమా షూటింగ్ విషయం తెలుసుకుని సెట్‌కి వెళ్లాడు.

Dhoni Meets Vijay1

ఈ మేరకు వీరిద్దిర ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇద్దరు లెజెండ్స్‌ ఇకే ఫ్రేములో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మాస్టర్‌తో బ్లాస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Dhoni Meets Vijay12

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కి సంబంధించిన యాడ్ షూటింగ్‌ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Dhoni Meets Vijay11

Dhoni Meets Vijay111

Also Read:

Salman Khan: పాపం ఫోటోతో బుక్కయిపోయిన సల్లూ భాయ్.. రాచిరంపాన పెడుతున్న నెటిజన్స్

Bigg Boss 5: కోవిడ్ థర్డ్ వేవ్ గండం.. బిగ్ బాస్ షో‌ను హర్డిల్స్ లేకుండా నడిపేదెలా? ఆర్గనైజర్స్ సరికొత్త యోచన