118కు మహేశ్ బాబు ప్రశంసలు

హైదరాబాద్: పటాస్ తర్వాత హిట్ కోసం కష్టపడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు 118 మూవీ కలిసొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో 118కు మంచి స్పందన వస్తోంది. మంచి కలెక్షన్లతో థియేటర్లలో హవా కొనసాగిస్తోంది. దీనికి పోటీగా మరే చిత్రం లేకపోవడంతో ప్రేక్షకులు దీనికే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్ చేసి మరింత ఊపు తీసుకురావాలని చూస్తున్నారట. పలువురు ఈ మూవీపై ప్రశంసలు కురిపించడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. సూపర్ స్టార్ […]

118కు మహేశ్ బాబు ప్రశంసలు
Follow us

|

Updated on: Mar 07, 2019 | 7:17 PM

హైదరాబాద్: పటాస్ తర్వాత హిట్ కోసం కష్టపడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు 118 మూవీ కలిసొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో 118కు మంచి స్పందన వస్తోంది. మంచి కలెక్షన్లతో థియేటర్లలో హవా కొనసాగిస్తోంది. దీనికి పోటీగా మరే చిత్రం లేకపోవడంతో ప్రేక్షకులు దీనికే ప్రాధాన్యతనిస్తున్నారు.

దీంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్ చేసి మరింత ఊపు తీసుకురావాలని చూస్తున్నారట. పలువురు ఈ మూవీపై ప్రశంసలు కురిపించడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఆసక్తికరమైన కథ, కథనంతో ఉన్న 118 చూసి ఎంజాయ్ చేశాను. సినిమాటోగ్రఫర్‌గా, దర్శకుడిగా గుహన్‌ పనితనం చాలా బాగుంది. మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు.

ధనుష్ తండ్రినంటూ కోర్కుకెక్కిన వ్యక్తి మృతి..

ప్రపంచంలో స్మార్ట్ సిటీలు ఇవే.. మన హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే!

వెల్లుల్లితో వెయ్యి లాభాలు..ఇలా వాడితే ఆరోగ్యంతో పాటు,మెరిసే అందం

సీఎం జగన్ బస్సుయాత్రకు విరామం.. దాడిపై పలువురి సంఘీభావం..

చరణ్‏కు డాక్టరేట్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు)

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?

రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్

దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..

సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..

40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..

టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్

రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్

ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..

75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి