Britney Spears: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిట్నీ స్పియర్స్.. ముచ్చటగా మూడో బిడ్డకు తల్లికాబోతున్న పాప్ సింగర్

|

Apr 12, 2022 | 9:37 PM

ప్రముఖ పాప్‌ సింగర్ , హాలీవుడ్ హీరోయిన్  బ్రిట్నీ స్పియర్స్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్  చెప్పింది.

1 / 6

2 / 6
మూడోసారి తల్లి కాబోతున్నట్లు తెలిపింది బ్రిట్నీ.

3 / 6
కొంత కాలంగా బాయ్​ఫ్రెండ్​ సామ్​ అస్ఘరితో సహజీవనం సాగిస్తున్న బ్రిట్నీ మూడో సారి తల్లి కాబోతున్నట్లు సోషల్​మీడియా ద్వారా తెలిపింది

4 / 6
ఇటీవలే తన మాజీ భర్త కెవిన్​ ఫెడర్లైన్​తో విడిపోయింది. వీరికి సీన్​, జైడెన్​ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

5 / 6
"ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల గతంలో మానసిక సమస్యలు ఎదుర్కొన్నాను అని తెలిపింది.   

6 / 6
అలాగే మీడియా కంట పడకుండా ఉండటానికి ఎక్కువగా బయటకు రావడం లేదు అని బ్రిట్నీ స్పియర్స్ తెలిపింది. 