Tollywood: కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల ఫేవరెట్.. ఎవరో గుర్తు పట్టారా?

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను బాల గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. ఇక సినిమా తారలు కూడా తమ బిడ్డలకు శ్రీకృష్ణుని గెటప్‌ లు వేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే పర్వదినాన ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Tollywood: కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల ఫేవరెట్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us

|

Updated on: Aug 26, 2024 | 8:24 PM

సోమవారం (ఆగస్టు 26) దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. అందరి ఇళ్లల్లో సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను బాల గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. ఇక సినిమా తారలు కూడా తమ బిడ్డలకు శ్రీకృష్ణుని గెటప్‌ లు వేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే పర్వదినాన ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇది ఆమె చిన్నప్పటి ఫొటో. అందులో ఆమె శ్రీకృష్ణుడిలా ముస్తాబై ఫొటోలకు పోజులిచ్చింది. మరి ఈ బాల గోపాలుడు ఎవరో గుర్తు పట్టారా? పేరుకు మలయాళ బ్యూటీనే అయినా తెలుగులోనే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొన్నటి వరకు హోమ్లీ బ్యూటీగా తెచ్చుకున్న ఈ అందాల తార మరింత గ్లామరస్ గా మారిపోయింది. సినిమాల్లో బోల్డ్ రోల్స్ పోషిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం గ్లామరస్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమె తన చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసుకొని తీయించుకున్న ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది.

ఈ ఏడాది టిల్లు స్క్వేర్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అనుపమ. ఇందులో లిల్లీ పాత్ర లో అనుపమ కాస్త బోల్డ్ గా కనిపించినా, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇవి కూడా చదవండి

 అనుపమా పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్..

దీని తర్వాత మళ్లీ ఇప్పుడు పరదా అనే ఓ లేడ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందీ అందాల తార. ‘సినిమా బండి’ తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ ప్రముఖ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన అనుపమ లుక్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. త్వరలోనే పరదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈచిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్..
హఠాత్తుగా బరువుపెరగడం ముమ్మాటికీ చెడు సంకేతమే..ఈ జాగ్రత్తలు అవసరం
హఠాత్తుగా బరువుపెరగడం ముమ్మాటికీ చెడు సంకేతమే..ఈ జాగ్రత్తలు అవసరం
ఈభంగిమలో నిద్రపోతున్నారా.. ఎసిడిటీ సహా అనేక వ్యాధుల బారిన పడొచ్చు
ఈభంగిమలో నిద్రపోతున్నారా.. ఎసిడిటీ సహా అనేక వ్యాధుల బారిన పడొచ్చు
ఇక దబిడి దిబిడే.. డ్రగ్స్‌పై పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..
ఇక దబిడి దిబిడే.. డ్రగ్స్‌పై పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..
రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో ఏది బెటర్..? పింఛన్ కోసం నో టెన్షన్
ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో ఏది బెటర్..? పింఛన్ కోసం నో టెన్షన్
నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్‌
నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్‌
భార్య ఖర్చులు భరించలేక.. రోడ్డు యాక్సిడెంట్‌లో చంపేశాడు!
భార్య ఖర్చులు భరించలేక.. రోడ్డు యాక్సిడెంట్‌లో చంపేశాడు!
రెండు రోజుల ముందే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్
రెండు రోజుల ముందే భోజనం ఆర్డర్.. జొమాటాలో అందుబాటులోకి నయా ఫీచర్
పురుషులకు ఉచిత సలహాచెప్పి ఉద్యోగం పోగొట్టుకున్న యాంకరమ్మ ఎక్కడంటే
పురుషులకు ఉచిత సలహాచెప్పి ఉద్యోగం పోగొట్టుకున్న యాంకరమ్మ ఎక్కడంటే
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!