కామెడీ మూవీస్ అండ్ అలా చేయాలనుంది.. సాయి పల్లవి వైరల్ కామెంట్స్
Anil Kumar
26 August 2024
నేచురల్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి , తెలుగులో చాల తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది.
క్యారెక్టర్ కి , నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ లేడీ పవర్ స్టార్.
అందాల ఆరబోతకు నో చెప్తూ కంటెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న పల్లవికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రత్యేకంగా 2020లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటి సాయి పల్లవి మాత్రమే.
తాజాగా మాట్లాడిన సాయి పల్లవి పాత్రల ఎంపిక విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నారు మన లేడీ పవర్ స్టార్.
ఏ సినిమా ఏలా విజయం సాధిస్తుందో ముందే చెప్పలేం, అందుకే మనసుకు నచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నా అన్నారు.
అవకాశం వస్తే పూర్తి స్థాయి కామెడీ మరియు యాక్షన్ సినిమాలు చేయాలనుందన్నారు ఈ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి