విజయ్‌ను బైక్‌లపై వెంబడించిన ఫ్యాన్స్

చెన్నై: తమిళనాడులో స్టార్ హీరో విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ఈ మాస్ హీరో చూస్తే చాలా వదల్లేరు. ముఖ్యంగా యువకులు అయితే వెంబడిస్తారు. అదే జరిగింది, తాజాగా చెన్నైలోని ఒక కాలేజీలో షూటింగ్ ముగించుకుని తిరిగి కారులో వెళుతున్న విజయ్‌ను గమనించిన యువకులు బైక్‌లపై వెంబడించారు. కారు వేగంతో సమానంగా పలువురు వెంబడిస్తుంటే విజయ్ కారు విండోను కిందకు దించి వేగంగా బండి నడపొద్దని వారించాడు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని వాళ్లను కోరాడు. కొద్ది […]

విజయ్‌ను బైక్‌లపై వెంబడించిన ఫ్యాన్స్
Follow us

|

Updated on: Mar 07, 2019 | 6:04 PM

చెన్నై: తమిళనాడులో స్టార్ హీరో విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ఈ మాస్ హీరో చూస్తే చాలా వదల్లేరు. ముఖ్యంగా యువకులు అయితే వెంబడిస్తారు. అదే జరిగింది, తాజాగా చెన్నైలోని ఒక కాలేజీలో షూటింగ్ ముగించుకుని తిరిగి కారులో వెళుతున్న విజయ్‌ను గమనించిన యువకులు బైక్‌లపై వెంబడించారు.

కారు వేగంతో సమానంగా పలువురు వెంబడిస్తుంటే విజయ్ కారు విండోను కిందకు దించి వేగంగా బండి నడపొద్దని వారించాడు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని వాళ్లను కోరాడు. కొద్ది రోజుల క్రితం ఇదే మాదిరిగా అజిత్ కూడా జరిగింది. ప్రస్తుతం విజయ్ అట్లీ కుమార్ డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.