విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకుని ఈనెల 31న విడుదల కానుంది. రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిధిగా విచ్చేశాడు. ఫిల్మ్ నగర్ జేఆర్సి కన్వెన్షన్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆ లైవ్ ఈవెంట్‌ను మీరు కూడా చూడండి.