బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్

వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్
Balakrishna
Follow us

|

Updated on: Apr 25, 2024 | 4:51 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. బాలయ్య ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. అయితే పై ఫొటోలో బాలయ్య బాబుతో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఇప్పుడు ఓ స్టార్ హీరో.

పై ఫొటోలో బాలయ్యతో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఓ బడా హీరో. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతే కాదు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఇంతకు ఆయన ఎవరంటే.. స్టార్ హీరో కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. బాల‌గోపాలుడు ఆమె సినిమాలో బాలయ్య బాబుతో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వందరోజులు ఆడింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలాగే బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం హీరోగా నటిస్తుంది నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ బ్యానర్ లో ఇప్పుడు తారక్ నటిస్తున్న దేవర సినిమా రూపొందుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!