Amala Paul: సోషల్ మీడియాను షేక్‌‌‌చేస్తోన్న అందాల అమలాపాల్..

|

Jul 24, 2021 | 9:58 PM

లవ్ ఫెల్యూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల భామ అమలాపాల్. 

1 / 5

2 / 5
 ఆ తర్వాత వరుసగా తెలుగులో స్టార్ హీరోల సరసనా ఛాన్సులు దక్కించుకుంది. 

3 / 5
 కమర్షియల్ సినిమాలతోపాటు లేడీఓరియేంటేడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది అమల 

4 / 5
 ఇటీవల అమలాపాల్ నటించిన కుడిఎడమైతే వెబ్ సిరీస్  ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

5 / 5
 ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అమలాపాల్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.. 