తమిళ చిత్రంలో తెలుగు అమ్మాయి..!

‘అమీతుమీ’, ‘అ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా. ప్రస్తుతం ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈషా. ఏజిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈషా […]

తమిళ చిత్రంలో తెలుగు అమ్మాయి..!
Follow us

|

Updated on: Apr 03, 2019 | 4:01 PM

‘అమీతుమీ’, ‘అ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా. ప్రస్తుతం ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ కు ఓకే చెప్పినట్లు సమాచారం.

మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈషా. ఏజిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈషా ‘ఓయ్’ అనే చిత్రంతో కోలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.