ఉత్తరాఖండ్, నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్, నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. అర్ధరాత్రి 1.08 నిమిషాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 3.8 గా నమోదైంది. అటు నికోబార్ దీవుల్లోనూ అర్ధరాత్రి 12.35 నిమిషాలకు భూమి కంపించింది. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. కాగా, పపువా న్యూగినియాలో కూడా భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్ర 6.00గా నమోదైంది. భూ ప్రకంపనలకు స్థానికులు […]

ఉత్తరాఖండ్, నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 7:48 AM

ఉత్తరాఖండ్, నికోబార్ దీవుల్లో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. అర్ధరాత్రి 1.08 నిమిషాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 3.8 గా నమోదైంది. అటు నికోబార్ దీవుల్లోనూ అర్ధరాత్రి 12.35 నిమిషాలకు భూమి కంపించింది. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది.

కాగా, పపువా న్యూగినియాలో కూడా భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్ర 6.00గా నమోదైంది. భూ ప్రకంపనలకు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.