భారత గడ్డపై దిగనున్న రాఫెల్ విమానం

మోదీ, రాహుల్‌ల మధ్య రచ్చ రేపిన రాఫెల్ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టనున్నాయి. మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌కు అప్పగిస్తామని యూరప్ మంత్రి, ఫ్రెంచ్ రాయబారి జీన్ బాప్టిస్టే లెమినో తెలిపారు. మొత్తం 36 రాఫెల్ జెట్స్‌ను ఒకదాని తరువాత మరొకటి భారత్‌కు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాఫెల్ ఒప్పందంపై జరుగుతున్న వివాదాలను మేము పట్టించుకోం. వాటిని భారత్‌కు కచ్చితంగా అప్పగిస్తా. భారత సార్వభౌమాదికారానికి ఈ విమానం ఒక సాధనం’’ […]

భారత గడ్డపై దిగనున్న రాఫెల్ విమానం
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 2:59 PM

మోదీ, రాహుల్‌ల మధ్య రచ్చ రేపిన రాఫెల్ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టనున్నాయి. మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌కు అప్పగిస్తామని యూరప్ మంత్రి, ఫ్రెంచ్ రాయబారి జీన్ బాప్టిస్టే లెమినో తెలిపారు. మొత్తం 36 రాఫెల్ జెట్స్‌ను ఒకదాని తరువాత మరొకటి భారత్‌కు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాఫెల్ ఒప్పందంపై జరుగుతున్న వివాదాలను మేము పట్టించుకోం. వాటిని భారత్‌కు కచ్చితంగా అప్పగిస్తా. భారత సార్వభౌమాదికారానికి ఈ విమానం ఒక సాధనం’’ అని లెమినో అభివర్ణించారు.

అయితే ఇటీవల ఫారిస్‌లోని రాఫెల్ విమాన తయారీ సంస్థపై దుండగులు చేసిన దాడి మీద దర్యాప్తు జరుగుతోందని వారు పేర్కొన్నారు. అయితే రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, రిలియన్స్ అధినేత అనిల్ అంబానీకి 30వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చడానికి మోదీ ప్రభుత్వం యత్నించిందని రాహుల్ చేసిన ఆరోపణ ఎన్నికల ముందు పెద్ద దుమారం రేపింది. అయితే ఈ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు, మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో