టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 50వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ సారధి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. The @DelhiCapitals have won the toss and elect to bowl first against the @ChennaiIPL.#CSKvDC pic.twitter.com/kX3eKIR9Tr — IndianPremierLeague (@IPL) May 1, 2019
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 50వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ సారధి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
The @DelhiCapitals have won the toss and elect to bowl first against the @ChennaiIPL.#CSKvDC pic.twitter.com/kX3eKIR9Tr
— IndianPremierLeague (@IPL) May 1, 2019