ట్రాక్టర్ లో కుషన్డ్ సోఫాపై రాహుల్, వారెవా ! కేంద్ర మంత్రి ‘పురి’ సెటైర్ !

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ఆ ట్రాక్టర్ పై మెత్తని కుషన్డ్ సోఫామీద కూర్చున్న ఫోటో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురిని 'ఆకర్షించింది'.

ట్రాక్టర్ లో కుషన్డ్ సోఫాపై రాహుల్, వారెవా ! కేంద్ర మంత్రి 'పురి' సెటైర్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 05, 2020 | 5:03 PM

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ఆ ట్రాక్టర్ పై మెత్తని కుషన్డ్ సోఫామీద కూర్చున్న ఫోటో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురిని ‘ఆకర్షించింది’. ఇదేం నిరసన అని ఆయన ఎత్తిపొడిచారు. ‘కుషన్డ్ సోఫాస్ ఆన్ ట్రాక్టర్ ఈజ్ నాట్ ఎ ప్రొటెస్ట్’ అని ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో రాహుల్ పక్కన ఉంచిన మినరల్ వాటర్ బాటిల్,  ఆయన కూర్చున్న చిన్నపాటి సోఫా, కాళ్లకు ధరించిన బ్రాండెడ్ షూస్ ని మార్కింగులతో సహా చూపారు. ఇది మన రైతులను తప్పుదారి పట్టించే ‘ప్రొటెస్ట్ టూరిజం’ అని   వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతులు విద్యావంతులని, ఏది ఒప్పో, ఏది కాదో తెలుసుకోగలిగే తెలివిమంతులని పౌర విమాన యాన శాఖ మంత్రి అయిన ఆయన అన్నారు. పంజాబ్ లోని మోగాలో నిన్న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ తో బాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!