సీఆర్పీఎఫ్ బెటాలియన్ విద్యుత్ బిల్లు, గుండె ఝల్లు

కాశ్మీర్ లోయలోని చరారీ షరీఫ్ లో మోహరించి ఉన్నసీ ఆర్ పీ ఎఫ్ బెటాలియన్ జవాన్లు తమకు వఛ్చిన కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్నారు. జులై నెలకు గాను వీరికి ఏకంగా రూ. 1.5 కోట్ల విద్యుత్ బిల్లు..

సీఆర్పీఎఫ్ బెటాలియన్ విద్యుత్ బిల్లు, గుండె ఝల్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 7:32 PM

కాశ్మీర్ లోయలోని చరారీ షరీఫ్ లో మోహరించి ఉన్నసీ ఆర్ పీ ఎఫ్ బెటాలియన్ జవాన్లు తమకు వఛ్చిన కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్నారు. జులై నెలకు గాను వీరికి ఏకంగా రూ. 1.5 కోట్ల విద్యుత్ బిల్లు వఛ్చి పడింది. ఈ మొత్తాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖ చెల్లించవలసి ఉన్నప్పటికీ తమకు ఇదెంతో ఆందోళన కలిగిస్తోందని ఈ బెటాలియన్ అధికారి జుల్ఫీకర్ హసన్ అన్నారు. బహుశా ఏదో పొరబాటు జరిగి ఉంటుందని, తాము విద్యుత్ శాఖను కాంటాక్ట్ చేయబోయినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు. బడ్గామ్ జిల్లాలోని బెటాలియన్ కి మంజూరు చేసిన విద్యుత్ లోడ్ కేవలం 50 కిలోవాట్లు మాత్రమే.. ఇందుకు రూ. 1500 బిల్లు మాత్రమే అవుతుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు