మనకు అంత సీన్ లేదు – గవాస్కర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు క్రీడాకారుల బయోపిక్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ బయోపిక్స్ కూడా రూపొందనున్నాయి. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కొందరు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయోపిక్ ను తీయాలని ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. అయితే గవాస్కర్ మాత్రం తనకు బయోపిక్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని దర్శకులకు చెప్పారట. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని.. ఓ సాధారణమైన రొటీన్ లైఫ్ నాది […]

మనకు అంత సీన్ లేదు - గవాస్కర్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:50 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు క్రీడాకారుల బయోపిక్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ బయోపిక్స్ కూడా రూపొందనున్నాయి. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కొందరు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయోపిక్ ను తీయాలని ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.

అయితే గవాస్కర్ మాత్రం తనకు బయోపిక్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని దర్శకులకు చెప్పారట. తన జీవితం బయోపిక్ తీసేంత ఆసక్తికరంగా ఉండదని.. ఓ సాధారణమైన రొటీన్ లైఫ్ నాది అని గవాస్కర్ తెలిపారట. నా జీవితంలో చెప్పుకోదగిన సంఘటనలు ఏమి జరగలేదు, అందుకనే నాకు బయోపిక్ మీద ఆసక్తి లేదని అన్నారట సునీల్ గవాస్కర్.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో