‘డ్యాం’కు ‘పీతలే’ గండికొట్టాయి: మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యాంకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ డ్యాం దగ్గరున్న ప్రాంతాలు నేలమట్టం కావడంతో పాటు 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ డ్యాంకు గండిపడటానికి కారణం ఎండ్రికాయలేనని(పీతలు) ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ పేర్కొన్నారు. గత 15ఏళ్లుగా డ్యాంలో నీటిని నిల్వ చేస్తున్నామని.. ఎప్పుడూ ఇలా గండిపడలేదని ఆయన అన్నారు. ఇక ఇటీవల డ్యాంలో ఎండ్రికాయలు విపరీతంగా పెరిగాయని.. […]

‘డ్యాం’కు ‘పీతలే’ గండికొట్టాయి: మహారాష్ట్ర మంత్రి
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 10:10 AM

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యాంకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ డ్యాం దగ్గరున్న ప్రాంతాలు నేలమట్టం కావడంతో పాటు 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ డ్యాంకు గండిపడటానికి కారణం ఎండ్రికాయలేనని(పీతలు) ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ పేర్కొన్నారు. గత 15ఏళ్లుగా డ్యాంలో నీటిని నిల్వ చేస్తున్నామని.. ఎప్పుడూ ఇలా గండిపడలేదని ఆయన అన్నారు. ఇక ఇటీవల డ్యాంలో ఎండ్రికాయలు విపరీతంగా పెరిగాయని.. అవి రంధ్రాలు చేయడం వలనే గండి పడిందని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంత్రి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రత్నగిరి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. మంత్రి ఇంటిలో పేరుకుపోయిన ఎండ్రికాయలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఆయన వ్యంగంగా విమర్శించారు.

Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!