డేంజర్ పిచ్‌పై కరోనాతో టెస్ట్ మ్యాచ్ః గంగూలీ

డేంజర్ పిచ్‌పై కరోనాతో టెస్ట్ మ్యాచ్ః గంగూలీ

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం టెస్టు మ్యాచ్ ఆడుతోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఓ టెస్ట్ మ్యాచ్ లాగా ఉందని.. గతంతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ మ్యాచ్ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అందరం కలిసి గెలవాలని.. ప్రతీ వికెట్ చాలా డేంజర్ అని సంబోధించాడు. అటు ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధని కలిగించిందని గంగూలీ తెలిపాడు. సామాన్య ప్రజలు […]

Ravi Kiran

|

May 04, 2020 | 2:25 PM

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం టెస్టు మ్యాచ్ ఆడుతోందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఓ టెస్ట్ మ్యాచ్ లాగా ఉందని.. గతంతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ మ్యాచ్ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అందరం కలిసి గెలవాలని.. ప్రతీ వికెట్ చాలా డేంజర్ అని సంబోధించాడు. అటు ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధని కలిగించిందని గంగూలీ తెలిపాడు.

సామాన్య ప్రజలు ఎంతోమంది ఈ కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. దీన్ని నిర్మూలించడానికి సరైన మార్గం కోసం మనం ఇంకా కష్టపడుతున్నామని దాదా స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితి అంటూ ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నాడు. ఎప్పుడు.? ఎలా.? ఇది మన మధ్యకు వచ్చిందో తెలియదని అన్నాడు. ఈ వైరస్ వల్ల తాను కూడా భయపడుతున్న గంగూలీ పేర్కొన్నాడు.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

ఇదెక్కడి విచిత్రం.. మద్యం షాపుకు కొబ్బరికాయ కొట్టి పూజలు..

గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu