గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సుల పునరుద్దరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్ జోన్లు పెరిగాక ఆర్టీసీ బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని జగన్ సర్కార్ తెలిపింది. మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని ఏకైక గ్రీన్ జోన్‌ విజయనగరం జిల్లాలో బస్సులు నడిపేందుకు అవకాశం లభించింది. అయితే ఆ ఒక్క జిల్లాలో సర్వీసుల పునరుద్దరణ ప్రస్తుతానికి […]

గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: May 04, 2020 | 12:26 PM

గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సుల పునరుద్దరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్ జోన్లు పెరిగాక ఆర్టీసీ బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని జగన్ సర్కార్ తెలిపింది. మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని ఏకైక గ్రీన్ జోన్‌ విజయనగరం జిల్లాలో బస్సులు నడిపేందుకు అవకాశం లభించింది.

అయితే ఆ ఒక్క జిల్లాలో సర్వీసుల పునరుద్దరణ ప్రస్తుతానికి వద్దని.. వారం తర్వాత మరిన్ని జిల్లాలు గ్రీన్ జోన్లలోకి చేరిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

ఇదెక్కడి విచిత్రం.. మద్యం షాపుకు కొబ్బరికాయ కొట్టి పూజలు..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు