తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన 'భీష్మ' గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు..

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 28, 2020 | 4:35 PM

ఇన్‌స్టా లైవ్‌లో భారత క్రికెటర్లు ప్రత్యేకంగా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో భాగంగా ఇటీవలే విడుదలైన ‘భీష్మ’ గురించి కూడా టాపిక్ రావడం విశేషం. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు.. స్నేహితుల్ని, సహచరుల్ని చాలా మిస్ అవుతున్నారు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా వారి మాటల్లో తెలుగు సినిమా ‘భీష్మ’ టాపిక్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు.

వీడియోలో.. ఏం సినిమా చూస్తున్నావని హనుమ విహారిని అడిగాడు అశ్విన్. ఇటీవలే భీష్మ చూశానని, ఫుల్ కామెడీగా ఉందని పేర్కొన్నాడు. హీరో ఎవరని అశ్విన్ అడగ్గా, నితిన్ అని హునుమ చెప్పాడు. దీనికి అశ్విన్.. తమ ఇంట్లో అందరూ పాత సినిమాలే చూస్తున్నారని, నేను తెలుగు సినిమాలకు పెద్ద అభిమానినని తెలిపాడు.

తన సినిమా గురించి భారత క్రికెటర్లు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల. భీష్మను ఇష్టపడుతున్నందుకు హనుమ విహారికి, తెలుగు సినిమాలని ప్రేమిస్తున్నందుకు అశ్విన్‌కి కృతజ్ఞతలు చెప్పారు.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!