AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి హీరో మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో హీరోల మధ్య మనస్పర్థలు రావడం.. మళ్లీ అంతలోనే కలిసిపోవడం కామనే. అలాగే మెగాస్టార్, మంచు ఫ్యామిలీల..

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 3:28 PM

Share

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి హీరో మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో హీరోల మధ్య మనస్పర్థలు రావడం.. మళ్లీ అంతలోనే కలిసిపోవడం కామనే. అలాగే మెగాస్టార్, మంచు ఫ్యామిలీల మధ్య జరిగింది అదే. ప్రస్తుతం విష్ణు భారీ ఐటీ స్కాం నేపథ్యంలో రూపొందుతున్న ‘మోసగాళ్లు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు విష్ణు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రస్తావిస్తూ.. అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి, మోహన్ బాబు ఎందుకు అలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా విష్ణు.. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు. కానీ అనవసరంగా ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆయన్ని అడిగితేనే దొరుకుతుంది. నాకు తెలిసి ఆ రోజు మా నాన్నగారు అంతగా ఏమీ మాట్లాడలేదని, వాళ్లిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉంటున్నారని అన్నారు.

కాగా అప్పట్లో చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో వారిద్దరి మధ్య సంభాషణ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. కానీ ఈ మధ్య వీరి మధ్య ఇగోలన్నీ తొలగిపోయి మంచి స్నేహితుల్లా మారిపోయారు. ఇప్పుడు ఎన్నో వేడుకలకు హాజరై ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: 

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

Follow Us
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
సౌత్ కొరియన్ సింగర్స్‏తో సుకుమార్ కూతురు..
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలో తెలుసుకోండి
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
భార్య దగ్గర దొరికిపోయిన బూమ్రా.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..