10వేలకు పైగా కేసులు.. 353 మరణాలు..

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల తాజా వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. దేశ వ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు 10,815కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం 9272 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు 1190 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29 మంది […]

10వేలకు పైగా కేసులు.. 353 మరణాలు..

Updated on: Apr 14, 2020 | 6:26 PM

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల తాజా వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. దేశ వ్యాప్తంగా కొత్తగా 1463 కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు 10,815కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం 9272 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు.
ఇక ఇప్పటి వరకు 1190 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29 మంది మరణించారని.. దీంతో మృతుల సంఖ్య 353కు చేరిందన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us