Corona Effect: కరోనా ఎఫెక్ట్.. చైనాలో ‘చతికిలబడిన’ 5 జీ నెట్ వర్క్

కరోనా దెబ్బకు చైనాలో 5 జీ నెట్ వర్క్ 'చతికిలబడింది.' ఈ తదనంతర తరం నెట్ వర్క్ ఆచరణ సాధ్యమయ్యేందుకు చాలా డిలే అవకాశాలు కనబడుతున్నాయి.

Corona Effect: కరోనా ఎఫెక్ట్.. చైనాలో 'చతికిలబడిన' 5 జీ నెట్ వర్క్
Follow us

|

Updated on: Feb 22, 2020 | 4:44 PM

Corona Effect:  కరోనా దెబ్బకు చైనాలో 5 జీ నెట్ వర్క్ ‘చతికిలబడింది.’ ఈ తదనంతర తరం నెట్ వర్క్ ఆచరణ సాధ్యమయ్యేందుకు చాలా డిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరు అతి పెద్ద 5 జీ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు గత జనవరి 31 నుంచి వాయిదా పడుతూ వస్తున్నాయి. వీటిలో గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ప్రాజెక్టు, జియాంగ్ జీ ప్రావిన్స్ లోని హాస్పిటల్ సంబంధ ప్రాజెక్టు, గన్సు రాష్ట్రంలోని పోలీస్ సంబంధ ప్రాజెక్టు ఉన్నాయి. కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారిన వూహాన్ సిటీలో గల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కు సంబంధించిన ప్రొవైడర్ల ప్రధాన కార్యాలయం ఇంకా పని చేయక దాదాపు మూతబడింది. నిజానికి 5 జీ టెక్నాలజీకి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కరోనా కారణంగా అనేక ఆంక్షలు అమలులో ఉన్నందున.. టెలికాం సంస్థల సిబ్బంది, నెట్ వర్క్ ఆపరేటర్లు చేతులు ముడుచుకుని కూర్చున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో