విరాట్‌, అనుష్క‌ల‌కు రోహిత్ శ‌ర్మ వెరైటీ విషెస్‌

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాను గర్భవతినని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలపడమే కాకుండా విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ”ఆపై, జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం” అని రాసింది. ఇక ఇదే ఫోటోను విరాట్ తన ట్విట్టర్‌లో..

విరాట్‌, అనుష్క‌ల‌కు రోహిత్ శ‌ర్మ వెరైటీ విషెస్‌
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 6:41 PM

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాను గర్భవతినని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలపడమే కాకుండా విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ”ఆపై, జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం” అని రాసింది. ఇక ఇదే ఫోటోను విరాట్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో కొహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల‌కు ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఇద్ద‌రికీ శుభాకాంక్ష‌‌లు.. మీ కొత్త ఇన్నింగ్స్‌కు బెస్ట్ విషెస్ అని రోహిత్ కోహ్లీ ట్వీట్‌కు కామెంట్ చేశాడు.

కాగా, 2017 డిసెంబర్‌ 11న వీరి వివాహం జరిగింది. క్రికెట్‌లో విరాట్‌కోహ్లీకి అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది అభిమానులున్నారు, ఇటు బాలీవుడ్‌ నటి అయిన అనుష్కశర్మకు కూడా ఇంటర్నేషన్‌ స్థాయిలో ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో విరుష్క జోడీ గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో ఈ న్యూస్‌ కాస్త వైరల్‌గా మారింది. 2021 జనవరిలో వీరి ఫ్యామిలీలోకి మూడో వ్యక్తి ఎంటరయ్యే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన పిక్‌ కనిపించగానే లైక్‌ల వర్షం కురుస్తోంది. అటు బాలీవుడ్‌ నటీనటులతో పాటు సెలబ్రెటీస్‌ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read:

జ‌గ‌న‌న్న‌కి, వ‌దిన‌మ్మ‌కి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్యే రోజా

క‌రోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధ‌ర ఎంతంటే?

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్‌ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు

హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు