TSSPDCL SE Exam date: సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సదరన్‌ పవర్‌ డిస్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (TSSPDCL).. సబ్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్) పోస్టులకు..

TSSPDCL SE Exam date: సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Tsspdcl

Updated on: Jul 26, 2022 | 7:17 PM

TSSPDCL Sub Engineer Exam date 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సదరన్‌ పవర్‌ డిస్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (TSSPDCL).. సబ్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్) పోస్టులకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించి హాల్‌ టికెట్లు ఈ రోజు (జులై 26) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్ధులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 201 సబ్‌ ఇంజనీర్‌ పోస్టులను రాష్ట్ర విద్యుత్‌ శాఖ భర్తీ చేయనుంది. ఇక సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు జులై 31న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర ముఖ్య సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.