Tata Memorial Centre Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్ (TMC)కి చెందిన హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Residents Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఖాళీల వివరాలు:
మెడికల్ అంకాలజీ: 2
రేడియేషన్ అంకాలజీ: 3
సర్జికల్ అంకాలజీ: 1
రేడియోడయాగ్నిసిస్: 1
పే స్కేల్: నెలకు రూ.1,01,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ/డీఎన్‌బీ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, సంగ్రూర్, పంజాబ్ – 148001.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 24, 2022.
అడ్రస్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా సెంటర్లకు అప్లికేషన్‌ను పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: