TISS Mumbai Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..అర్హతలివే!

|

Mar 03, 2022 | 9:01 PM

భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Research Associate Posts)భర్తీకి అర్హులైన..

TISS Mumbai Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..అర్హతలివే!
Tiss
Follow us on

TISS Mumbai Research Staff Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Research Associate Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

వయోపరిమితి: మార్చి 1,2022 నాటికి అభ్యర్ధుల వయసు32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,000 నుంచి రూ.50,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Delhi Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. 67 వేలకు పైగా జీతం..