Supreme Court Jobs 2022: సుప్రీం కోర్టులో జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.44,900ల జీతం..అర్హతలివే..

|

Jun 19, 2022 | 8:10 AM

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు (Supreme Court)లో.. కోర్టు అసిస్టెంట్‌ (Junior Translator Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Supreme Court Jobs 2022: సుప్రీం కోర్టులో జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.44,900ల జీతం..అర్హతలివే..
Supreme Court Recruitment
Follow us on

Supreme Court Junior Translator Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు (Supreme Court)లో.. కోర్టు అసిస్టెంట్‌ (Junior Translator Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 25

పోస్టుల వివరాలు: కోర్టు అసిస్టెంట్‌ (జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌) పోస్టులు

భాషలు: అస్సామీస్, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, ఉర్దూ, మరాఠీ, తమిళ్‌, కన్నడ, మళయాలం, మణిపూరి, ఒడియా, పంజాబీ, నేపాలీ.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఇంగ్లీష్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ట్రాన్స్‌లేషన్‌లో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ESIC Recruitment 2022: నెలకు రూ.1,01,000ల జీతంతో ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..