RK Puram Army Public School Teachers Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ (RK Puram Army Public School) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్, అకౌంటెంట్, ఎల్‌డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్), ఎంటీఎస్, ఎలక్ట్రీషియన్, గార్డెనర్ పోస్టులు.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Army Public School, RK Puram, Secunderabad.
దరఖాస్తు రుసుము: రూ. 100
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.
పోస్టు ద్వారా హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: