RBI Grad A Admit Card 2022 Released: ఆర్బీఐ ఆర్కిటెక్ట్ గ్రేడ్ A పోస్టుల నియామకాలకు గాను నిర్వహించనున్న పరీక్ష కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 2021-2022 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. కాగా రాత పరీక్ష మార్చి 6 ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధిరారిక వెబ్‌సైట్ rbi.org.in నుంచి హాల్ టికెట్ల (RBI Hall Tickets)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష రోజున అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఫ్రూఫ్‌తోపాటు, ఒక జిరాక్స్ కాపీని సమర్పించవల్సి ఉంటుంది. లేదంటే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు. అలాగే అడ్మిట్ కార్డులోని పేరు, ఫోటో ఐడెంటిటీ ఫ్రూఫ్, సర్టిఫికేట్లు, మార్క్-షీట్‌లలో కనిపించే పేరుతో సరిగ్గా మ్యాచ్ అవ్వాలనే విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా వివాహం అనంతరం ఇంటి పేరు మర్చుకున్న మహిళా అభ్యర్థులు దీనిని ప్రత్యేకంగా గమనించాలి. ఇటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ గెజిట్ నోటిఫికేషన్/ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్/అఫిడవిట్‌లకు సంబంధించిన ఫోటోకాపీని సమర్పిస్తేనే పరీక్ష హాలులోకి అనుమతి ఉంటుంది.
RBI admit card 2021-2022ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Also Read: