Punjab State Cooperative Bank Recruitment 2021: పంజాబ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ (పీఎస్‌సీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని తెలిపారు.
* మొత్తం ఖాళీలు 856
వీటిలో 739 – క్లర్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
60 – మేనేజర్ పోస్టులు
10 – స్టెనో టైపిస్ట్
7 – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు మే 20, 2021 లోపు pscb.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
* ఎసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 700, ఇతరులు రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది.
* పోస్టు వారీగా విద్యార్హతలతో పాటు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కలవరం, మీడియాను నియంత్రించాలని విన్నపం,
ముల్లంగి గురించి మీకు తెలియని విషయాలు..! కరోనా టైంలో కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..