Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా ఆఫ్‌లైన్ మోడ్ (offline application)లో దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: సివిలియన్ పోస్టులు
ఖాళీ వివరాలు:
ఇంజిన్ డ్రైవర్: 8
సారంగ్ లాస్కర్: 3
స్టోర్ కీపర్ గ్రేడ్ II: 4
సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 24
ఫైర్‌మ్యాన్: 6
ICE ఫిట్టర్: 6
స్ప్రే పెయింటర్: 1
MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్: 6
MTS: 19
షీట్ మెటల్ వర్కర్: 1
ఎలక్ట్రికల్ ఫిట్టర్: 1
లేబర్: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అర్హతలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai- 600009.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ జనవరి 23, 2022న విడుదలైంది. అప్పటినుంచి 30 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: