Indian Bank Recruitment 2022: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్.. ఒప్పంద ప్రాతిదికన 11 పర్సనల్‌ లోన్‌ ఎగ్జిక్యూటివ్‌, హెడ్‌ ఆఫ్‌ డిజిటల్ మార్కెటింగ్‌ తదితర..

Indian Bank Recruitment 2022: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..
Indian Bank

Updated on: Dec 07, 2022 | 5:15 PM

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్.. ఒప్పంద ప్రాతిదికన 11 పర్సనల్‌ లోన్‌ ఎగ్జిక్యూటివ్‌, హెడ్‌ ఆఫ్‌ డిజిటల్ మార్కెటింగ్‌, హోమ్‌లోన్‌, వెహికల్ లోన్‌, ఇన్వెస్టమెంట్‌ క్రెడిట్‌, వ్యాల్యూ చైన్‌ ఫైనాన్స్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌/ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిజిటల్‌ మార్కెటింగ్‌, రీటైల్‌, అగ్రి, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, డిజిటల్‌ అసెట్స్‌, అనలిస్ట్‌ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్త చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు డిసెంబర్‌ 20, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. అప్లికేషన్‌ ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.1000లు చెల్లించవల్సి ఉంటుంది. అర్హతలు, సెలక్షన్‌ విధానం, వయోపరిమితి, జీతభత్యాల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

Corporate Office, 254-260, Avvai Shanmugam, Chennai-600014.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.