ICAR – IIMR Hyderabad Project Staff Recruitment 2022: హైదరాబాద్‌లోని ఐకార్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ మేనేజర్ (Research Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
ఖాళీల వివరాలు: రీసెర్చ్ మేనేజర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: ఐకార్-ఐఐఎంఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే 4,5 తేదీల్లో జరుగుతాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: